Khammam Collector speech: ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేరు చెప్తే విద్యార్థుల ముఖాల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. కలెక్టర్ స్థాయిలో బిజీగా ఉన్నప్పటికీ సమయం కుదుర్చుకుని మరీ ఆయన చిన్నారులు, విద్యార్థులను కలుస్తున్నారు. వారికి సొంత అన్నలాగా అండగా నిలుస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి జీవితం నేర్పే పాఠాల గురించి దిశానిర్దేశం చేస్తున్నారు.
#Khammam
#Khammamcollector
#MuzammilKhan